రేగ కాంతారావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు

BRS పార్టీలో చేరిన 20 కుటుంబాలు
మణుగూరు తెలంగాణ వార్త డిసెంబర్ 24:- మణుగూరు మండలం సాంబాయిగూడెంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా పలు పార్టీల నుండి 20 కుటుంబాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీరేగా కాంతారావు గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరినారు
సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ ప్రజలకు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాలన చేతగాక ప్రజలపై భారం మోపుతుంది అని తెలియజేశారు కేసీఆర్ 10 సంవత్సరాలు పేద మధ్యతరగతి కూలీ లకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు వాటిని నడిపించలేక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎల్లెల కలపడ్డదని విమర్శించారు రానున్న ఏ ఎన్నికల్లో అయినా టిఆర్ఎస్ పార్టీ విజయం కోసం కార్యకర్తలు నాయకులు సైనికుల పని చేయాలని చెప్పి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ కుర్రి నాగేశ్వరరావు టౌన్ కన్వీనర్ కుంట లక్ష్మణ్ కో కన్వీనర్ బొలిశెట్టి నవీన్ నుకర రమేష్ బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పట్టణం రాంబాబు ఎడ్ల శ్రీను యాదగిరి గౌడ్ ఆవుల నరసింహారావు ముద్దంగుల కృష్ణ బర్ల సురేష్ జక్కం రంజిత్ కుమార్ మరియు సాంబయ్య గూడెం మాజీ సర్పంచ్ ఖాయం తిరుపతమ్మ ఉప సర్పంచ్ ఎస్ కె ప్రింట్ మియా మత్స్యశాఖ డైరెక్టర్ చిడం నాగేశ్వరరావు వార్డు మెంబర్స్ జక్కుల రమణ సునీత జక్కుల రామలింగయ్య,లేళ్ల కృష్ణ సిద్దు,దరాజు వెంకటేశ్వర్లు,మడి స్వరూప,బత్తుల విజయ్,ఉప్పాక సత్యనారాయణ,తంతరపల్లి కృష్ణ,మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు*