ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ నంబూరి రవి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవం నిర్వహించారు

Jul 3, 2025 - 10:38
Jul 3, 2025 - 18:53
 0  2
ఎన్ఆర్ఐ  ప్రాజెక్ట్స్  చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ నంబూరి రవి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవం నిర్వహించారు

ఎల్బీనగర్:02 జూలై 2025 బుధవారం తెలంగాణ వార్త రిపోర్టర్:- ఎల్బీనగర్ నియోజకవర్గం, వనస్థలిపురం పరిధిలో ఎన్ ఆర్ ఐ ప్రాజెక్ట్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ నంబూరి రవి జన్మదిన వేడుకలు ఆఫీసులో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ మేనేజర్స్, డిప్యూటీ మేనేజర్స్, మార్కెటింగ్ మేనేజర్స్,ఆఫీస్ సిబ్బంది పాల్గొని కేక్ కత్తిరించి, శాలువాలతో బొకేలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్మన్ నంబూరి రవి మాట్లాడుతూ వనస్థలిపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్నారై ఆఫీస్ లో మార్కెటింగ్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్స్ భారీగా జరుగుతున్నాయి. నా జన్మదినానికి ప్రత్యక్షంగా పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హర్షవర్ధన్, హనీష్, తదితరులు పాల్గొన్నారు.