యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా నాగారం పోలీస్ సిబ్బంది అధ్వర్యంలో పసునురు గ్రామ ప్రభుత్వ పాఠశాల నందు విద్యార్థులకు వ్యాసరచన

పెయింటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని SI పిలుపునిచ్చారు మత్తు జీవితాన్ని చిత్తు చేస్తుంది అని విద్యార్థిని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది
పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు.