సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన - జెడ్పి మాజీ చైర్ పర్సన్
సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన - జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ... జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రహిమన్ కు 14000/- రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ అందజేశారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమరవాయి కృష్ణారెడ్డి,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, కపట్రాల వెంకట్రాములు,పాతపాలెం ఆనంద్ గౌడ్,జహంగీర్, జమాల్,మాజీ సర్పంచ్ జాన్,ఓబులోనిపల్లి పరుశ,కాకులారం శ్రీనివాస్ రెడ్డి,ధోని ఆంజనేయులు,నర్సింహులు తదితరులు ఉన్నారు