మేరు సంఘం ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

తిరుమలగిరి 16 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
మేరు సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి మండలి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ కు తిరుమలగిరి చౌరస్తాలోని మేరా సంఘం ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి మరియు అధ్యక్షులు రామగిరి సోమేశ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మంత్రి మండలి తుంగతుర్తి శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత మందుల సామ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల అధ్యక్షులు రామగిరి నాగేష్ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ ఉపేందర్ సీతారాములు మధు సురేష్ శ్రీనివాస్ వెంకన్న సోమయ్య కృష్ణ అశోక్ తదితరులు పాల్గొన్నారు