***కేవివివిట్రస్ట్ ద్వారా చలితో ఇబ్బంది పడుతున్న వృద్ధులకు""సహాయ సహకారాలు అందించిన చైర్మన్ శ్రీనివాస్*
తెలంగాణ వార్త ప్రతినిధి
కేవివివిట్రస్ట్ ద్వారా చలితో ఇబ్బంది* *పడుతున్న వృద్ధులకు
*ట్రస్టు ద్వారా రగ్గులను పంచి మానవత్వం* *చాటుకుంటూ వారి తల్లిదండ్రులు కూతురు పేరు మీద ట్రస్ట్ ను ఏర్పాటు చేసి సహాయ సహకారాలు అందిస్తూ సేవే లక్ష్యంగా* *మానవత్వం* *చాటుకుంటున్న* *కొరిపల్లి వెంకయ్య వెంకటమ్మ వేద సంహిత* *మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ కొరిపల్లి శ్రీనివాస్*