మూసి సభ ఏర్పాట్లను పరిశీలించిన సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నాగరాజు

అడ్డగూడూరు 26 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి మూసి పరివాహక రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సభ ఏర్పాట్ల యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మానాయకుంట గ్రామంలో మూసి వాగు బ్రిడ్జిపై సభ ప్రాంగణం పరిశీలించిన రామన్నపేట సిఐ వెంకటేశ్వర్లు,అడ్డగూడూరు మండల ఎస్సై నాగరాజు వారితో కలసి సభ ఏర్పాట్లను వివరించిన అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలేబోయిన లింగయ్య యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షుoకరి జనార్ధన్, బాలెంల సైదులు ,బాలెంల సాగర్, మనాయకుంట గ్రామశాఖ అధ్యక్షులు కడారి శ్రీను,కడారి నాగరాజు యువజన కాంగ్రెస్ మండల నాయకులు మేకల పవన్,బాలెంల జీవన్,కడారి నవీన్,పవన్, మానాయకుంట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.