మునుగోడు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన అడ్డగూడూరు నాయకులు.

అడ్డగూడూరు 30 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
గురువారం రోజు హైదరాబాద్ లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించడం జరిగింది.కలిసిన అడ్డగూడూరు సీనియర్ కాంగ్రేస్ పార్టీ నాయకులు వల్లంబట్ల పూర్ణచందర్, లక్ష్మీదేవికాల్వ మాజీ సర్పంచ్ నారగోని అంజయ్య గౌడ్,యూత్ కాంగ్రేస్ తుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కప్పల రాజేష్ గౌడ్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పన్మటి చంటి,గుజ్జరి బన్ని తదితరులు పాల్గొన్నారు.