మార్కెట్ చైర్మెన్ వేణారెడ్డి ని పరామర్శించిన కొంపల్లి దశరథ
హైదరాబాద్, 5 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- కంటి కి శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ కొప్పుల వేణారెడ్డి ని హైదరాబాద్ లోని స్వగృహంలో పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించిన ప్రముఖ కవి, గాయకుడు, విద్యావేత్త కొంపల్లి దశరథ