మాకు టీచర్లు కావాలని రోడ్డు ఎక్కిన విద్యార్థులు

Jul 10, 2024 - 19:58
 0  3
మాకు టీచర్లు కావాలని రోడ్డు ఎక్కిన విద్యార్థులు

వనపర్తి - చిన్నంబావి మండలం అయ్యవారిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఆరుగురు ఉపాద్యాయులు అవసరం ఉండగా సరిపడా ఉపాధ్యాయులు లేరని.. పాఠశాలకు తాళం వేసి విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు మండల కేంద్రానికి వచ్చి వాల్మీకి చౌరస్తాలో ధర్నా చేపట్టారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333