మహబూబాబాద్ జిల్లా: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ కు దేహశుద్ధి
విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ ను దేహశుద్ధి చేసిన బంధువులు
మహబూబాబాద్ పట్టణంలో ని గాదె రుక్మా రెడ్డి ప్రైవేటు స్కూల్ లో ఓ విద్యార్థిని పట్ల ఆసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ పై విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రుల దాడి. స్థానిక స్కూల్ అవరణంలో వార్డెన్ కి దేహశుద్ది చేసిన బంధువులు. వార్డెన్ వెంటనె తొలగించాలని విద్యార్థిని బంధవులు,తల్లిదండ్రులు అందోళన. వార్డెన్ పై చర్యలు తీసుకొవాలని తల్లిదండ్రుల, బంధువులు. అందోళన. ప్రిన్సిపాల్ ఆఫీస్ రూమ్ లో వార్డెన్ ను బంధించిన స్కూల్ యాజమాన్యం...