మళ్లీ మొదలైన ముసురు వాన

Aug 19, 2025 - 18:14
 0  12
మళ్లీ మొదలైన ముసురు వాన

గద్వాల జిల్లాలో మళ్లీ వర్షం మొదలైంది.. ఆదివారం నుంచి రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా వాన పడింది. సోమవారం సాయంత్రం గ్యాప్ తర్వాత మంగళవారం ఉదయం నుంచి మళ్లీ ముసురు వర్షం మొదలైంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం అయ్యింది. జల్లులు పడుతున్నాయి

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333