మండల స్థాయిలో ఘనంగా TLM MELA ఉత్సవాలు
జోగులాంబ గద్వాల 26 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి. మండలం నందు మండల స్థాయిలో ZPHS KONDAIR పాఠశాల నందు మండల స్థాయి ఎఫ్.ఎల్.ఎన్ -టి.ఎల్.ఎం మేలా మండల విద్యాధికారి శ్రీ.J AMEER PASHA ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి సెక్టోరియల్ అధికారి అయిన *ఎస్తేర్ రాణి , ఎర్రవల్లి మండల MRO శ్రీ .నరేష్. ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగినది,MRO మాట్లాడుతూ, ఇట్టి TLM MELA నిర్వహించడం వలన విద్యార్థులను ప్రేరేపించడం అలాగే ఉపాధ్యాయులను సంసిద్ధులుగా చేయటంలో సహకరిస్తుంది అని తెలియజేయడం జరిగినది. ఇందులో భాగంగా ధర్మవరం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వరద సుందర్ రెడ్డి , జిల్లా ఉన్నత పాఠశాలల నుండి ప్రధానోపాధ్యాయులు, శివశంకర వరప్రసాద్ మరియు హనుమంతు * & *నారాయణ చారి మొదలగువారు. న్యాయనిర్నేతలుగా ఉంటూ
1. TELUGU విభాగంలో
????. లక్ష్మీ నరసింహ(PS VEMULA)
????. సుధారాణి (PS KODANDAPUR)
????. అన్వర్ (UPS THIMMAPUR)
2 ENGLISH విభాగంలో
????. జయమ్మ ( PS ZINKALAPALLY)
????. తిమ్మప్ప (UPS THIMMAPUR)
2 MATHS విభాగంలో
????. పులోరమ ( PS KONDAIR)
????. నాగ కార్తీక్ (UPS R GARLAPADU)
????. నర్మద (PS BECHUPALLY)
4. EVS విభాగంలో
????. రుక్సానా పర్వీన్ (PS DHARMAVARAM)
????. నారాయణ (UPS SASNOOL)
విజేతలుగా గెలుపొందడం జరిగినది.
గెలుపొందిన విజేతలను జిల్లా స్థాయిలో జరిగే TLM MELA నందు పాల్గొనడం జరుగుతుంది.
ఇట్టి కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది.