భద్రాచలం తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన రవికుమార్.
తెలంగాణ వార్త జూన్ 18 జిల్లాస్టాప ర్ టెంపుల్ టౌన్ భద్రాచలం:- భద్రాచలం మండలం నూతన తాసిల్దార్ గా రెవెన్యూ ఆఫీసులో శ్రీ రవి కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి నూతన తహసీల్దార్ కు శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన వారికి కుల, ఆర్థిక, నివాస మొదలగు ధ్రువీకరణ పత్రాలు అర్హులైన వారికి అందించడంలో వినియోగదారులకుఎటువంటి ఇబ్బందులు లేకుండా కృషి చేస్తానని తాసిల్దార్ రవికుమార్ తెలిపారు
ఎండ్