బొగ్గుల బట్టి  లో నివసించే పిల్లలకు *పోలియో చుక్కలు 

Jun 28, 2026 - 20:02
 0  2
బొగ్గుల బట్టి  లో నివసించే పిల్లలకు *పోలియో చుక్కలు 
బొగ్గుల బట్టి  లో నివసించే పిల్లలకు *పోలియో చుక్కలు 

డి ఐ ఓప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మహమ్మద్ అస్ఘర్ అలీ
 
జోగులాంబ గద్వాల 28 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- జిల్లాలోని ఉప్పెర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్ మరియు పల్లె దావఖాన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పట్నం రవికుమార్ , వైద్య సిబ్బంది. గద్వాల జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  ఉప్పేరు పరిధిలో పూడూరు నందు బొగ్గుల పట్టి కార్మికులకు ఈరోజు పోలియో చుక్కలు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ అజ్గర్ అలీ, మరియు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్ , మరియు వైద్య సిబ్బంది ఎం పి హెచ్ ఓ   రవిచందర్ , మరియు జిల్లా ఎన్సీడీ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ , డెమో హీర్యా నాయక్ ఆశా కార్యకర్త శారద   పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333