ఏరువాక పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన.

గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ.

Jun 28, 2026 - 20:00
 0  0
ఏరువాక పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన.

జోగులాంబ గద్వాల 28 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- చాగాపురం గ్రామ ప్రజలందరికీ ఏరువాక పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ. మరియు గ్రామంలోని ప్రజలందరూ,సోదర సోదరీమణులు కుల మతాలకు అతీతంగా, సుఖశాంతులతో ఏరువాక పౌర్ణమి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333