బీసీ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా గడ్డం లక్ష్మీనారాయణ ఎన్నిక

Jul 5, 2024 - 17:51
Jul 5, 2024 - 20:13
 0  1
బీసీ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా గడ్డం లక్ష్మీనారాయణ ఎన్నిక

మునగాల 05 జులై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన యువజన నాయకుడు గడ్డం లక్ష్మీనారాయణ యాదవ్ ను బీసీ యువజన సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షులుగా శుక్రవారం బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో గడ్డం లక్ష్మీనారాయణ యాదవ్ మాట్లాడుతూ యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తానని నా మీద నమ్మకంతో నాఈ ఎన్నికకు సహకరించిన బిసి విద్యార్థి సంగం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State