బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్. 

Jul 5, 2024 - 19:35
 0  4
బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్. 

నాగారం జూలై 5: బీజేవైఎం రాష్ట్ర కమిటీ  కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వడంతో శుక్రవారం నాగారం మండల పరిధిలోని బీజేవైఎం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.

   ఈ సందర్భంగా ఎస్సై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలగాకుండా ముందస్తు అరెస్టు చేసినట్టు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో బీజేవైఎం మండల అధ్యక్షులు పడమటింటి గిరి ప్రసాద్ దారం మహేష్ కిరణ్ భార్గవ్ మహేష్ రమేష్ సతీష్ బుచ్చిబాబు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333