నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ప్రత్యక్షమైన యమధర్మరాజు,చిత్రగుప్తుడు వినూత్న ప్రదర్శన
నల్గొండ 31 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా పట్టణ కేంద్రంలో షాక్ కి గురి అయిన వాహనదారులు..హెల్మెట్ లేని ప్రయాణం..యముడితో సన్నిహితం! నల్లగొండలో అరైవ్ అలైవ్ కార్యక్రమంతో పోలీసుల వినూత్న అవగాహన.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ..రోడ్డు మీద నిర్లక్ష్యం అంటే ప్రాణాలతో ఆట!యమ ధర్మరాజు ఎంట్రీతో జనాల్లో షాక్..హెల్మెట్ ప్రాముఖ్యతపై కళాబృందం ఆకట్టుకునే ప్రదర్శన.. అతివేగం, మద్యం డ్రైవింగ్‌పై కఠిన చర్యలు.. జాగ్రత్తగా నడపండి.. ఇంటికే సురక్షితంగా చేరండి– జిల్లాఎస్పీ.. యువతకు స్పెషల్ వార్నింగ్..స్పీడ్ మోజు ప్రాణాలపై భారం అవుతుంది..ట్రిపుల్ రైడింగ్,మొబైల్ డ్రైవింగ్‌కు నో చెప్పండి..రూల్స్ బ్రేక్ చేస్తే కేసులు ఫిక్స్ స్కూల్స్,కాలేజీల్లో ఇక మరింత అవగాహన.. రోడ్డు భద్రతపై పోలీసుల భారీ ప్లాన్ ప్రాణం మీది.. బాధ్యత కూడా మీదే? అని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వాహనదారులను కోరారు.