బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

Apr 5, 2026 - 07:17
Apr 5, 2026 - 14:37
 0  393
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

 తిరుమలగిరి, 05 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- ఇటువల గుండెపోటు తో మరణించిన బోడ యాదగిరి కుటుంబానికి తనతో పాటు బాల్యంలో ZPHS తిరుమలగిరి లో చదువుకున్న 2006-07 SSC బ్యాచ్ చదువుకున్న మిత్రులు తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఈ రోజు దశదిన కార్యక్రమం లో 45,000/- వేల రూపాయలు యాదగిరి తల్లికి అందించారు.. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు  ఉప్పలయ్య, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, శ్రీనివాస్  మరియు మిత్రులు పాల్గొన్నారు..

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి