ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు సంబరాలు""సుజాతనగర్ లో

తెలంగాణ వార్త ప్రతినిధి సుజాతనగర్ : ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు సంబరాలు సుజాతనగర్ ఫిబ్రవరి 17. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సుజాతనగర్ మండల కేంద్రంలో ప్రభుత్వ హాస్పటల్లో డాక్టర్ చేతులు మీదుగా మొక్కలు నాటి హాస్పిటల్ కి వచ్చిన గర్భిణీ స్త్రీలకు పండ్లు ఫలహారాలు పాలు పంపిణీ చేసి అనంతరం సుజాతనగర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి బాంబులు కాల్చి అంబరానంటిన సంబరాలు జై తెలంగాణ జై కేసీఆర్ జై వనమా జై రేగా అంటు మళ్ళీ అధికారం లోకి వచ్చేది కేసీఆర్ అని తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేసారు అని బత్తుల వీరయ్య అన్నారు. సుజాతనగర్ సెంటర్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య సుజాతనగర్ రైతు సమన్వయ మండల అధ్యక్షులు పెద్దమల నరేంద్ర కుమార్ టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి లావుడియా సత్యనారాయణ బిఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు ఎండి హుస్సేన్ ఎక్స్ ఎంపిటిసి కాజా సర్పంచులు బానోతు లక్ష్మణ్ గూగుల్ నెహ్రూ గరిక నాగేంద్ర యూత్ అధ్యక్షులు మాన్సింగ్ బాలాజీ నాయక్ చంద్రగిరి కొండలు దొడ్డి రమేష్ తమ్మిశెట్టి అశోక్ సీతారాములు చల్ది రవి మాలోత్ భీముడు కుమార్ లక్ష్మణ్ ఓర్సు ఉపేందర్ మండే పూర్ణచంద్రరావు ధర్మరాజు నరసింహారావు కత్తి బాలకృష్ణ మాసిన శ్రీకాంత్ చిట్లూరి సుధీర్ కుమార్ చిమట అప్పారావు ఓలిశెట్టి ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు