బస్సులో మంటలు తప్పిన పెను ప్రమాదం
తిరుమలగిరి 20 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి చౌరస్తా లో ఎండ తీవ్రత వల్ల సూర్యాపేట మరియు జనగాం బస్సు ఇంజన్ 120 డిగ్రీలు హీట్ అయ్యి మంట ఏర్పడింది, బస్సులో కూర్చున్న ప్రయాణికులు భయభ్రాంతులతో కేకలు వేస్తూ భయంతో బయటకు దిగుతున్న సమయంలో తోపులట జరిగింది. ఈ ప్రమాదంతో ఎవరికి ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పక్కనే ఉన్న స్థానికులు నీటి ద్వారా మంటలను ఆరిపారు ఎండలు ఎక్కువయ్యాయి ప్రజలు జాగ్రత్త వహించండి అవసరం ఉంటేనే ప్రయాణాలు చేయండి...