తోటి మిత్రునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఐకానిక్ యూత్ సభ్యులు

Sep 2, 2025 - 05:20
Sep 2, 2025 - 05:20
 0  7
తోటి మిత్రునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఐకానిక్ యూత్ సభ్యులు

మరిపెడ 01 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– 

మహబూబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని సీతారాంపురం యూత్ ఐకానిక్ ఆధ్వర్యంలో దారెల్లి విక్రమ్ తన జన్మదిన వేడుకలు ఘనంగా యూత్ సభ్యులు నిర్వహించారు.తోటి మిత్రులు విక్రమ్ కు కేక్ కటింగ్ చేయించి మిఠాయిలు పంచారు. తోటి మిత్రునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.మరెన్నో జరుపుకోవాలని కష్టసుఖాలు తోడుంటామని ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ... మన స్నేహం బంధం ఎల్లవేళలా ఇలానే ఉంటూ..ఈ స్నేహాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నామనీ అన్నారు.ఈ కార్యక్రమలో అనంతగిరి శ్రీకాంత్,కందుల దినేష్, జనక శేఖర్,ఎండి సద్దాం, జిలక చింటూ, గంగుల వెంకటేష్,అనంతగిరి శ్రావణ్, అనంతగిరి మధు, చెరుకుపల్లి సురేష్,చింత ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333