బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుని ఘనంగా చర్మాదించిన... కొంపెల్లి సుజాత వీరబాబు గౌడ్
మునగాల 11 జులై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- మునగాల మండలపరిధిలోని కలకోవ గ్రామంలో ప్రాథమిక పాఠశాల కలకోవ, నందు గత 14 సంవత్సరాలుగా పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను ఘనంగా గ్రామమాజీసర్పంచ్ కొంపెల్లి సుజాత వీరబాబుగౌడ్, మాజీఎంపీటీసీ సభ్యులు గన్న భవాని నరసింహారావు ,ఆధ్వర్యంలో గ్రామప్రజలు ఉపాధ్యాయులను ఘనంగాసన్మానించారు, ఈ సందర్భంగా గ్రామమాజీ సర్పంచ్ కొంపెల్లి సుజాత వీరబాబు గౌడ్, మాట్లాడుతూ, పాఠశాలలో గత 14,12, 2,సంవత్సరాలుగాపనిచేసిన ఉపాధ్యాయులు వై. విక్రమ్ రెడ్డి, వై.సుభాష్ చంద్రబోస్, ఎస్ రాములు,పాఠశాలఅభివృద్ధికి ఎంతో కృషిచేసి,పిల్లలసంఖ్యను పెంచారు,పిల్లలకు మోడల్ స్కూల్లో సీట్లు సాధించే విధంగా వారికి సరైనటువంటి విద్యను అందించి , మండలంలో అత్యధిక సీట్లు సాధించిన పాఠశాల అంటే కలకోవ గా గుర్తింపు తెచ్చారు, వారిసేవలను మరువలేమని కొనియాడారు,వారిస్థానంలో వచ్చిన ఉపాధ్యాయులకు స్వాగతం పలికారు,ఈకార్యక్రమంలో పాఠశాల చైర్మన్ దొంతగాని సుధాకర్, హై స్కూల్ చైర్మన్ చిర్రా వెంకన్న, మండల కాంగ్రెస్ పార్టీప్రధాన కార్యదర్శి పనస విజయ్, మండల కాంగ్రెస్ పార్టీనాయకులు మండవ చంద్రయ్య, మాజీ వార్డ్ మెంబర్ మునగలేటి వీరబాబు, బచ్చు శ్రీను, కో ఆప్షన్ సభ్యులు పనస వీరయ్య,దొంతగాని రవిబాబు, అమరగాని వీరభద్రం, దొంగరిమోహన్ రావు, పనస పెద్ద శ్రీను, పనస శ్రీను,పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎడవల్లి శ్రీనివాస్,ఉపాధ్యాయులు సీతానాగలక్ష్మి,రాజేశ్వరి, ఫీల్డ్ అసిస్టెంట్ దొడ్డారపు నాగేశ్వరరావు,అంగన్వాడీ టీచర్ ముదిగొండ లలిత,ఆయా మరియమ్మ,మధ్యాహ్నభోజన నిర్వాహకులు కుంభజడనాగమ్మ, చంద్రమ్మ,నాగమ్మ,వీరబాయి, వెంకటమ్మ, స్వీపర్ చిర్ర మైసమ్మ, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు విద్యార్థిని &విద్యార్థులు తదితరలు పాల్గొని ఘనంగా సన్మానించారు.