ప్రేమించి మోసపోయానని ఆత్మహత్య

Aug 28, 2024 - 20:43
 0  50

జోగులాంబ గద్వాల 28 ఆగస్టు 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-  గద్వాల. జిల్లా వడ్డేపల్లి మండలం జుల్లకల్ గ్రామానికి చెందిన టి.అశోక్ తండ్రి కీ.శే దేవేంద్ర తల్లి శశికళ. 8 సంవత్సరాల నుంచి కే. గోకారి శాంతినగర్ కానిస్టేబుల్ కూతుర్ని ప్రేమించానని ఆమెకు వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ నాకు తెలవకుండా చేసి నన్ను చాలా బెదిరింపులకు గురి చేస్తు అదే జులకల్ గ్రామానికి చెందిన యు.కృష్ణ అనే వ్యక్తికి చంపమని లంచం ఇచ్చాడు అని సూసైడ్ నోట్లో రాసి.నేను మనస్థాపనకు గురి అయ్యి తాను లేకుంటే నేను లేను అంటూ లేక రాసి కర్నూల్ J.R LOADGE  రూమ్ నెంబర్ 106 లో ఫ్యాన్ కి ఉరివేసుకొని నిన్న రాత్రి 6-7 గంటల మధ్యలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లి రోధిస్తూ మాకు న్యాయం చేయాలి అంటూ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది.. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333