ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి

Mar 24, 2026 - 19:05
Mar 24, 2026 - 19:10
 0  16
ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి

తెలంగాణ వార్త మార్చి 24: - ములుగు జిల్లా వాజేడు మండలం కడేకల్ గ్రామం లో గ్రామస్తులకు వెహికల్ నడిపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసిన పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ యువత మద్యం సేవించకూడదు ప్రతి ఒక్కరూ బైక్ పైన వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్