పెద్దదొడ్డి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆడిషనల్ కలెక్టర్

Oct 23, 2025 - 18:55
 0  10
పెద్దదొడ్డి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆడిషనల్ కలెక్టర్

జోగులాంబ గద్వాల 23 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల. జిల్లా అడిషనల్ కలెక్టర్ నర్సింగ రావు   ప్రాథమిక పాఠశాల పెద్దదొడ్డి పాఠశాలను సందర్శించి  విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించడం జరిగింది.

    ఈ కార్యక్రమంలో  అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసులు, ఆడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుజాత, పంచాయితీ కార్యదర్శి బి రాజు,  పాఠశాల హెడ్మస్టర్ వెంకటయ్య, ఉపాధ్యాయులు చక్రధర్, నాగరాజు , టెక్నీకల్ అసిస్టెంట్ నాగరాజు, నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333