పరీక్షలో ఫెయిలైనందుకు మరో ముగ్గురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్య 

Apr 24, 2025 - 18:37
 0  7
పరీక్షలో ఫెయిలైనందుకు మరో ముగ్గురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్య 

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణం గోదావరి రోడ్డుకు చెందిన పందిరి అశ్విత (17) ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినందుకు మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది కామారెడ్డి జిల్లా భిక్కనూరు గ్రామానికి చెందిన పూజ (17) ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రంలోని అప్పాజీపేటకు చెందిన జాడి సంజన (16) ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333