నేలకొండపల్లి సదాశివం గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో""వ్యవసాయం మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల

Jun 11, 2025 - 17:00
Jun 11, 2025 - 20:18
 0  3
నేలకొండపల్లి సదాశివం గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో""వ్యవసాయం మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి : సదాశిపురం గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం యండ్రటి రిషికేశ్ గారింట్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు గారు ముఖ్యఅతిథిగా పాల్గొని అమూల్యమైన సందేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఘన విజయం సాధించాలని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State