నేటి నుండి ఇంటింటి సర్వే

Jun 25, 2026 - 06:05
 0  128
నేటి నుండి ఇంటింటి సర్వే

తిరుమలగిరి 25 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  తిరుమలగిరి మండల కార్యాలయంలో సర్ అను అంశంపై బిఎల్లోలకు మెటీరియల్ పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా తహసిల్దార్ హరిప్రసాద్ మాట్లాడుతూ నేటి నుండి సర అనే కార్యక్రమం ప్రారంభం అవుతుంది ప్రతి ఇంటింటికి వెళ్లి ఓటర్ నమోదు కార్యక్రమము డబల్ ఓట్లను తొలగించుట కొత్త ఓటర్లను చేర్చుట మరియు చనిపోయిన వారి ఓట్లను తొలగించుట జరుగుతుంది అందరూ బిఎల్ ఏ లు మరియు బిఎల్వోలు సమన్వయంతో పనిచేసి అర్హుడు అర్హత గల ఓట్లు ఏవి కూడా పోకుండా అందరు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయక్ తహసిల్దార్ జాన్ మొహమ్మద్ మరియు సూపర్వైజర్లు బిఎల్వోలు హాజరు కావడం జరిగినది... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి