నూతన పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తెల్లం
ఏజెన్సీ అభివృద్ధి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
నూతన పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తెల్లం.వెంకట్రావు
చర్ల, డిసెంబర్ 05 : చర్ల మండల పరిధిలోని పర్ణశాల రాళ్లగూడెం గ్రామం నందు నూతనంగా ఏర్పాటు చేయనున్న సి.యస్.యస్ పాఠశాల నూతన భవన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై,ప్రారంభించిన శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు.ఈ ప్రారంభ కార్యక్రమంలో సంబధిత మండల మరియు పంచాయతీ అధికారులు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.