నూతన అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేలు

Mar 16, 2024 - 19:43
Mar 16, 2024 - 19:59
 0  2
నూతన అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేలు
నూతన అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి మార్చి 16:తెలంగాణ వార్త ప్రతినిధి :- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సుమారు కోటి రూపాయల వ్యయంతో అంబేద్కర్ భవన నిర్మాణాని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు శంకుస్థాపన చేశారు. 

సర్వంగ సుందరంగా అంబేద్కర్ భవనాన్ని ఏర్పాటు చేశారు. శనివారం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ మాట్లాడుతూ. రాజకీయాలకు అతీతంగా భవనాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.

   ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, తుంగతుర్తి కాంగ్రెస్ సీనియర్ ఓరుగంటి సత్యనారాయణ నాయకులు ఎల్సోజు నరేష్, పెండెం రామ్మూర్తి, ఉప్పుల రాంబాబు,బానోతు మధు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Abbagani Venu Thungathurthy Mandal Reporter Suryapet District Telangana State.