నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..... సంఘం నాయకులు బెజవాడ గోవర్ధన్

మునగాల 21 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- మునగాల మండల కేంద్రం లో నాయి బ్రాహ్మణ జిల్లా నాయకులు బెజవాడ గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బీసీ కులాల్లో సంఘాల కి మరియు ఓసి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభసూచికం అని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తి పై ఆదర పడి జీవనం కొనసాగిస్తున్న నాయి బ్రాహ్మణుల కి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకు పోవాలని, ఆరోగ్య భీమా సౌకర్యం కూడా కల్పించాలని అన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు భారీని నీటిపారుదల శాఖ , పౌరసరఫరాల శాఖ మహత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి కి ,మంత్రి మండల కి ఆయన విజ్ఞప్తి చేశారు.