నమస్తే హృదయపూర్వక ఆత్మీయ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
నమస్తే హృదయపూర్వక ఆత్మీయ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ముందుగా నా మిత్రులకు నా గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు. నా బంధువులకు. మరియు వివిధ శాఖల అధికారులకు మీకు మరియు కుటుంబ సభ్యులకు.వినయపూర్వక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మిత్రమా చిన్న మాట! ఈ సంవత్సరం మన వల్లన ఎవరు బాధపడ్డారు వారి వల్ల మనం బాధపడ్డ క్షమాపణ కోరుకుంటూ కోరుకున్న కోరికలు కోరుకోవాలని అనుకొని మర్చిపోయిన కోరికలు కూడా తీరి సంతోషంగా ఉండాలని. మరియు మరియు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి ఆరోగ్య సమస్యలు కుదుటపడాలని ఆ భగవంతున్ని ????️✝️☪️ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను
మిత్రమా మీతో నా పరిచయం ఒక సంవత్సరం ఒక రోజు ఒక క్షణంతో ముగిసే పరిచయం (స్నేహం )కాదు. ఎన్ని జన్మలకైనా ముగింపు లేనిది మన పరిచయం( స్నేహం )మిత్రమా.
మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడటం కన్నా! మనము ఎవరిని మోసం చేయలేదు అని ధీమాగా ఉండటమే మంచిది
ఎందుకంటే కాలం అనేది ఉంటుంది అన్నిటికీ సమాధానం చెబుతుంది. మరొక్కసారి మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
మీ
డా.సుహాన్ భాయ్
గ్రామీణ వైద్యుడు ????️✝️☪️ వివిధ బ్యాంకుల్లో ఖాతా కలిగిన ప్రతి ఒక్కరు. Pmsby. Pmjjby భీమా చేయండి మీ కుటుంబానికి ఆసరాగా ఉండండి