దేవాదుల ప్రాజెక్టు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది

Feb 23, 2026 - 19:04
Feb 23, 2026 - 19:07
 0  8
దేవాదుల ప్రాజెక్టు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది

* దేవాదుల ప్రాజెక్టు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది*

* దేవాదుల ప్రాజెక్టు తెచ్చింది కట్టింది ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నాయకులు వైస్సార్ హయాంలో...

* నిర్లక్ష్యం చేసింది అవినీతి చేసింది మీ దోర కెసిఆర్ పాలనా లో..

* వందల కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు లో అని రాష్ట్ర ప్రజలకు తెలియదా..

* కాళేశ్వరం ముచ్చట మీద ఎన్నడూ ప్రెస్మిట్ ఎందుకు పెట్టాలెదు

* మాది ప్రజా ప్రభుత్వం మీ దొరల ప్రభుత్వం కాదు నియంత పాలనా కాదు...

* దేవాదుల ప్రాజెక్టు పూర్తికి పైన, కాళేశ్వరం ప్రాజెక్టుల పైన మోసపూరితపు మాటలు, తప్పుడు వాక్యాలు చేస్తున్న జ్యోతి మీ ప్రభుత్వం లో ఎం చేశావో ములుగు జిల్లా ప్రజలకు వివరించాలి..

* ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ...

* ఎన్నికలు ఏమైనా వస్తున్నాయ్ అంటే చాలు ఓట్ల కోసం రాజకీయలు చేసే నువ్ కూడా విమర్శలు చేయడమేనా జ్యోతి*

*ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి*

ములుగు తెలంగాణ వార్త ఫిబ్రవరి 23 : ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోకన్న  సూచనల మేరకు గోవిందరావు పేట మండల కేంద్రం లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిధిగా మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి  హాజరై మాట్లాడుతూ....

 ఈరోజు మీడియా వేదిక గా BRS పార్టీ నాయకురాలు జ్యోతి మాట్లాడిన మాటలపైన ఆత్మ విమర్శ చేసుకోవాలి అని హితభోద చేస్తూ అదేవిధంగా నువ్ అనట్లుగా విమర్శలు చేసే ముందు మీ బాపు దోర కెసిఆర్ పాలనా లో ములుగు జిల్లా లో ఎం వెలగబెట్టారో జిల్లా ప్రజలకు చెప్పాల్సిన అవసరం వుంది పదేండ్ల లో నువ్వు నీ బాపు దోర కెసిఆర్ దేవాదుల ప్రాజెక్టు కు ఎన్ని నీళ్లు ఇచ్చాడో ముందు చెప్పు జ్యోతి మా నాయకుడు 2 సంవత్సరాలలోనే గోదావరి జలలాకోసం 200 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఇచ్చారు ములుగు నియోజకవర్గం (జిల్లా) లో

అందరికి ఇల్లులు కట్టించాక నేను ఇల్లు కట్టుకుంటా అని ఓట్ల కోసం ఎన్నికల ప్రచారం లో చెప్పి ఎంత మందికి ఇల్లు లు కట్టించి నువ్వు పెద్ద డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నావు జ్యోతి?? ఏజన్సీ ఏరియా లో పదేండ్ల లో బస్సు డిపో ఎందుకు ఇవ్వలేదు ఏజెన్సీ ప్రాంతం లో కళ్ళు కనపడలేదా మా ప్రజా ప్రభుత్వం లో ఏటూరునాగారం కు బస్ డిపో ఇచ్చినం ములుగు లో అత్యాధునికత తో బస్ స్టాండ్ నిర్మాణం చేస్తున్నాం ఇది కూడా కనపడలేదు కదా నీకు?? కేవలం ఓట్ల కోసం మీరు go ఇచ్చారు ప్రజల కోసం కాదు అనేది ప్రజలందరికి తెలుసు గడిచిన పదేండ్ల కాలం లో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చావు నువ్ పుట్టిన ఊరులో మీ అత్తగారి ఊర్లో ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లులు కనపడటం లేదా నియోజకవర్గం లో అత్యధికంగా 5000 వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కనపడటం లేదా, అదేవిధంగా మీ దోర పదేండ్ల లో ఎన్ని ఎకరాలకు ఋణమాఫీ చేశాడో చెప్పు జ్యోతమ్మ మా నాయకుడు సీఎం రేవంతన్న ఏకకాలం లో అందరికి రెండు లక్షల రూపాయలు ఋణమాఫీ చేశాం, వరి వేస్తే ఉరే అని కెసిఆర్ చెప్తే మా నాయకుడు సన్న వడ్లకు కింటా కు 500 రూపాయలు బోనస్ వేస్తున్నాం తెలియదా నీకు జ్యోతి,నీ మొఖానికి జడ్పీ చైర్మన్ గా వున్నా రోజుల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు తేలేదు మీ kcr నువ్వు పదవులు అనుభవించిన 5 సంవత్సరాలలో సర్పంచ్ నుండి ఇతరుల పదవులు లాక్కొని నువ్వు జడ్పీ ఛైర్మెన్ దాక నువ్వు ఏమీ చేశావు ఏజెన్సీ ప్రజలకు నీన్ననే కదా సీఎం గారు గోదావరి జలాల కోసం ములుగు కు 143 కోట్ల రూపాయలతో పొట్లపూర్ కు, అదేవిధంగా రామప్ప లక్నవరం కి 35 కోట్లు రూపాయలతో మరో 20 కోట్ల రూపాయలతో కన్నాయిగూడెం లో మా మంత్రి సీతక్క గారు నీళ్ల కోసం రైతన్నల కోసం తెస్తున్నారు పదేండ్ల లో మీరు ఏమీ చేశారు రెండేళ్ళలో మా సీతక్క ఏమీ తెచ్చిందో బహిరంగ చర్చ కు సిద్ధమా నువ్ నీకు నితి జాతీ ఉంటే మాట్లాడు ములుగు జిల్లా లో ఎక్కడ చర్చ కు వస్తావో చర్చ రా జ్యోతి సవాల్ ను స్వీకరిస్తావా అని సవాల్ విసిరిన రేగా కళ్యాణి గారు....

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్