దివ్య క్షేత్రం భద్రాద్రి రామాలయం ఆస్థాన హరిదాసుగారి మృతి పట్లసంతాపంతెలిపినపురోహిత సంఘం

Jul 11, 2026 - 20:49
 0  1
దివ్య క్షేత్రం భద్రాద్రి రామాలయం ఆస్థాన హరిదాసుగారి మృతి పట్లసంతాపంతెలిపినపురోహిత సంఘం

 తెలంగాణ వార్త జూలై 11 జిల్లా స్టాపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆస్థాన హరిదాసు,జ్యోతిష్య పండితులుఅందరి తో స్నేహ భావంగా ఉండే శ్రీఉప్పులూరి ప్రకాష్ రావు ఆకస్మిక మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నట్లు భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు రామావజ్జల. రవికుమార్ తెలిపారు  నిరంతరం ప్రతి నిత్యం శ్రీరాముని సేవలో పాల్గొనే హరిదాసు గారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని పౌరోహితులు భద్రాచలం మోక్ష రాముని ప్రార్థించారు. హరిదాసు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు పురోహితులు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333