ఎస్.ఎన్.ఎస్.స్టార్చ్,లిమిటెడ్,కంపెనీలోప్రమాదం
కంపెనీపైమండిపడ్డసోమనాద్రి పోతురాజు.
జోగులాంబ గద్వాల 3జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల., మండలం సాతర్ల గ్రామానికి,చెందినఅజయ్,జీంకలపల్లిపరిధిలోని ఎస్ ఎన్ ఎస్ స్టార్చ్ లిమిటెడ్,కంపెనీలోపనిచేస్తుండగాప్రమాదవశాత్తుకన్వేయర్,బెల్ట్‌లో కాలుచిక్కుకుని,తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతంఅతనుకర్నూలులోచికిత్సపొందుతున్నాడు. ఈవిషయంతెలుసుకున్నకాంగ్రెస్,పార్టీసీనియర్,నాయకులుసోమనాద్రిపోతురాజుకర్నూలులోనిరేణుకమల్టీస్పెషాలిటీహాస్పిటల్,లోఅజయ్‌నుపరామర్శించారు బాధితుడిఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకుధైర్యంచెప్పారు.ఈసందర్భంగాసోమనాద్రిపోతురాజుమాట్లాడుతూ,ఎస్.ఎన్.ఎస్,స్టార్చ్ లిమిటెడ్, కంపెనీ యాజమాన్యంకార్మికుల భద్రత విషయంలో తీవ్రనిర్లక్ష్యంగావ్యవహరిస్తోందనిఆయనఆరోపించారు. కంపెనీలో సరైనభద్రతాప్రమాణాలు పాటించకపోవడం వల్లేఇటువంటిప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
అంతేకాకుండా,గాయపడిన అజయ్ మైనర్ బాలుడని,బాలకార్మికులనుపనిలోపెట్టుకోవడం అత్యంత తీవ్రమైన విషయం అని ఆయన ఆరోపించారు.
ఈ ఘటనపై కార్మిక శాఖ, ఫ్యాక్టరీల శాఖ మరియు సంబంధిత అధికారులుసమగ్రవిచారణజరిపివాస్తవాలనువెలికితీయాలనిఆయనడిమాండ్ చేశారు.
అలాగేకంపెనీనుంచివెలువడుతున్న,విషవాయువులకారణంగాపరిసరగ్రామాలప్రజలుఇబ్బందులుఎదుర్కొంటున్నారని,గాలి మరియు నీటికాలుష్యంపెరుగుతోందని ఆరోపించారు. ఈ అంశాలపై కూడా అధికారులు స్పందించి తగినచర్యలుతీసుకోవాలని కోరారు.
అనంతరంకంపెనీజనరల్,మేనేజర్,వెంకటశ్రీనివాస్,రావుతోమాట్లాడినసోమనాద్రిపోతురాజు,బాధితుడికిఅత్యుత్తమవైద్యంఅందించడంతోపాటుతగిననష్టపరిహారం చెల్లించాలని కోరారు.
భవిష్యత్తులోఇలాంటి ప్రమాదాలుజరగకుండా భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆయన సూచించారు. అలాగే మైనర్,బాలుడుపనిచేస్తున్నాడనేఆరోపణలపైకూడాసంబంధితఅధికారులువిచారణచేపట్టాలనిడిమాండ్,చేశారు.