ఎస్సీ కాలనీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ బొప్పారం గ్రామంలో జెండా పండుగ 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎస్సీ కాలనీలో జెండా ఆవిష్కరణ చేస్తున్నటువంటి ఇందూరి మధు మహారాజ్ ఆయన మాట్లాడుతూ 1950 జనవరి 26 న భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చినందున ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి సూచించారు జండా ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి బొజ్జ సతీష్ ఇందూరి అబ్బాయ బొజ్జ నవీన్ ఎర్ర మహేష్ భాష పొంగు అబ్బయ్య గ్రామ పెద్దలు తదిరులు పాల్గొన్నారు