జమ్ములమ్మ మరియు పరుస రాముడు దేవస్థానం హుండీ లెక్కింపు

Jul 3, 2026 - 20:08
 0  1
జమ్ములమ్మ మరియు పరుస రాముడు దేవస్థానం హుండీ లెక్కింపు

 జోగులాంబ గద్వాల 3జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ జమ్ములమ్మ మరియు పరశురామ స్వామి దేవస్థానం , గద్వాల్ టౌన్ ( జమ్మిచేడు) ,.…
 
        "హుండీ లెక్కింపు".                              
తేది:03-07-2026 శుక్రవారం రోజున అనగా ఈ రోజు దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వరి , ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ.ఆర్.పురేందర్ కుమార్ , మరియు యూనియన్ బ్యాంకు మేనేజర్ , సిబ్బంది గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ఆలయ సిబ్బంది మరియు భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించగా ఇట్టి "హుండీ లెక్కింపు" కార్యక్రమం యందు 3 నెలలకు (100 రోజులు ) గాను మొత్తం హుండీ ఆదాయం రూ"20,29,500 /- అక్షరాల ఇరభై లక్షల ఇరభై తొమ్మిది వేల అయిదు వందల రూపాయలు ఆదాయం వచ్చినదని ఇట్టి  హుండీ లెక్కింపు యందు వెండి, బంగారం ఏమియు రాలేదని తెలియజేసిన కార్యనిర్వహణ అధికారి పురేందర్ కుమార్.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333