దశదిన కర్మ కు హాజరైన రావుల

Feb 9, 2025 - 19:04
Feb 9, 2025 - 19:08
 0  13
దశదిన కర్మ కు హాజరైన రావుల

పెబ్బేరు ఫిబ్రవరి 9 తెలంగాణ వార్త ప్రతినిధి :- పెబ్బేరు మండల కేంద్రంలోని పాతపల్లి గ్రామం లోఈ మధ్య కాలం లో మరణించిన కీ,,శే నాదమయ్య గారి దశదిన కర్మకి మాజీ రాజ్య సభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు హాజరై వారి కుమారుడు నగేష్ ని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు దైర్యాన్ని ఇచ్చారు. ఏ అవసరం ఉన్న నేనున్నాననే విషయం మరవద్దు అని ఆయన అన్నారు.రావుల వెంట మండల అధ్యక్షులు వనం రాములు BRS ముఖ్య నాయకులు కర్రే స్వామి పెద్దింటి వెంకటేష్ రాజశేఖర్ సాయి వేణు రామకృష్ణ సోషల్ మీడియా కన్వీనర్ వడ్డె రమేష్ బాలస్వామి అంజి మధు గిరి ఎల్లారెడ్డి మన్యం కురుమయ్య వెంకటయ్య శ్రీరాములు కర్ణాకర్ రామాంజి తదితరులు పాల్గొన్నారు.*

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333