తెలంగాణలో మందు బాబులకు షాక్
భారీగా పెరగనున్న మందు ధరలు
బీరుపై రూ.20 లిక్కర్‌పై రూ.20 నుంచి 70 వరకు పెంచేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిపిన ఆబ్కారీ శాఖ.
ప్రతినెలా రూ.1000కోట్లు అదనంగా ఆదాయం వచ్చేందుకు ధరలు పెంచనున్నట్లు సమాచారం.