మహారాష్ట్ర ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు అని ప్రకటిస్తే గోవిందా కొడతాం అంటున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు
మహారాష్ట్ర ఎన్నికల్లో మేము ఆరు, ఏడు అంటూ ఏ గ్యారంటీలు ప్రకటించట్లేదు.. ఇటీవల కర్ణాటక, తెలంగాణ అలా ప్రకటించడం వల్ల రాష్ట్రం దివాలా తీసే స్థితికి వచ్చింది.
బడ్జెట్ ఆధారంగా ఎన్నికల హామీలు ప్రకటించాలి.. లేకపోతే రాష్ట్రం దివాలా తీయబడుతుంది. రోడ్లు వేయడానికి డబ్బు లేకపోతే.. ప్రభుత్వం విఫలమైతే ప్రతి ఒక్కరు మాపై తిరగబడతారు - కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే