జోరుగా సాగుతున్న మట్టి మాఫియా పట్టించుకోని అధికార యంత్రం

Apr 5, 2025 - 18:45
 0  11
జోరుగా సాగుతున్న మట్టి మాఫియా పట్టించుకోని అధికార యంత్రం

జోగులాంబ గద్వాల 5ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఐజ. మున్సిపాలిటీ లోనే ఈరోజు సెలవు దినం  కావడంతో టిప్పర్ల ద్వారా మట్టిని  తరలిస్తూ మూడు పూవులు ఆరు కాయలుగా జెవులను నింపుకుంటున్న మైనం ఒక టిప్పర్ 7500 నుండి 10000 వరకు అమ్ముకుంటున్నట్టు మట్టి కోనేదారులు చెప్పుకొస్తున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వేవరిస్తున్నాడంతో తీవ్రంగా మండిపడుతున్న ప్రజలు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333