యాదగిరి రెడ్డి దశాదిశా కార్యక్రమంలో పాల్గొన్న టూరిజం చైర్మన్ పటేలు రమేష్ రెడ్డి.

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ తుమ్మల పెన్ పహాడ్ మారకాల యాదగిరి రెడ్డి కాంగ్రెస్ నాయకులు దశాదిశా కార్యక్రమంలో పాల్గొన్న టూరిజం చైర్మన్ పటేలు రమేష్ రెడ్డి. ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని తుమ్మలపెన్ పహాడ్ గ్రామం మరకాలయాదగిరి రెడ్డి చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించిన టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరకాల యాదగిరి రెడ్డి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీయా రాజకీయాలకు మెరుగైన వ్యక్తిని తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీకి తుమ్మలపెన్ పహాడ్ కాంగ్రెస్ పార్టీని ఎదుగుదలకు కృషిచేసిన మొదటి వ్యక్తి అందరితో కలిసిమెలిసి స్నేహశీలింగా గ్రామంలో అన్ని పార్టీలకు అతీతంగా ఉండి మంచి గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్ నాయకుడని ఆయన గుర్తు చేశారు ఆయన అకాల మరణానికి కాంగ్రెస్ పార్టీకి తీరంలోటు ఏర్పడుతుందని ఆయన తెలియజేసినాడు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని ప్రగాఢ సానుభూతి తెలియపరిచినారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కటారి శీను మాజీ సర్పంచ్ ఎర్రోజు ఎల్లా చారి ఎరగని నారాయణ పులుగుజ్జు వెంకన్న సత్యం ఎరగాని శ్రీను పెడమర్తి గురవయ్య కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు