జగ్గయ్యపేటలో త్రిబుల్ రైడింగ్ మైనర్ లు డ్రైవ్ చేయడం, రాష్ డ్రైవింగ్ చేసిన ,తనిఖీలు నిర్వహించిన""ట్రాఫిక్ ఎస్ఐ శ్రీ శ్రీనివాసరావు

Jun 24, 2025 - 18:00
Jun 24, 2025 - 19:00
 0  17
జగ్గయ్యపేటలో త్రిబుల్ రైడింగ్ మైనర్ లు డ్రైవ్ చేయడం, రాష్ డ్రైవింగ్ చేసిన ,తనిఖీలు నిర్వహించిన""ట్రాఫిక్ ఎస్ఐ శ్రీ శ్రీనివాసరావు

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట

బస్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర 

*ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి*

త్రిబుల్ రైడింగ్ మైనర్ లో డ్రైవ్ చేయడం 

బండి డాక్యుమెంట్స్ లైసెన్సు లేకుండా డ్రైవ్ చేయడం 

ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిని 

పెండింగ్ చలానా ఉన్నవారిని 

ఆపి తనిఖీలు చేసి 

మైనర్ పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి 

ఈసారి రోడ్డుపైకి లైసెన్స్ లేకుండా మైనార్టీ తీరకుండా రోడ్డుపైకి వస్తే 

బండి సీజ్ చేస్తామని 

అలాగే త్రిబుల్ రైడింగ్ చేసిన ఉపేక్షించేది లేదని 

*ట్రాఫిక్ ఎస్ఐ* శ్రీనివాసరావు*చెప్పడం జరిగింది

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State