చైర్మన్ చేతుల మీదుగా సన్మానం
ఆలేరు 08 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆలేరు నియోజకవర్గంలో కొణిదెల నరేష్ అధ్యక్షులు ప్రపంచ దివ్యంగుల దినోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య హాజరై వివిధ క్రీడా రంగాల్లో రాణించిన దివ్యంగులను సింగారం రమేష్ ను సన్మానించి గౌరవించారు.