ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

Jun 1, 2024 - 20:51
 0  7
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

జోగులాంబ గద్వాల 1 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వయంభుగా వెలసిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు,ఈ ఒ సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మధుసూదనాచారి రమేష్ రవి ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజలో పలువురు భక్తులు హాజరై మొక్కులు సమర్పించుకున్నరు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333