ఘనంగా డాక్టర్ల కు సన్మానం

తిరుమలగిరి 02 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
డాక్టర్స్ డే ను పురస్కరించుకొని బీసీ కులాల ఫెడరేషన్ తో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నాడు తిరుమలగిరి పట్టణానికి చెందిన పలువురు డాక్టర్లను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బీసీ కులాల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి వై నవీన్ మాట్లాడుతూ వైద్య రంగంలో డాక్టర్ల పాత్ర ఎంతో అమోఘమైందని అన్నారు సమాజ సేవలో డాక్టర్లు చేస్తున్న కృషి మరువలేదే అన్నారు ఒక రోగికి ప్రాణం పోయాలంటే డాక్టర్ పాత్ర ఎంతో ముఖ్యమని వారి వైద్య సేవలను గుర్తించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా డాక్టర్లు రామచంద్ర గౌడ్ మురళీధర్ విజయేందర్ సుందర్ ఆలేటి శంకర్ చంద్రారెడ్డి సురేష్ తను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పూసవదు సోమాచారి అడ్డబొట్టు చారి వై ఉప్పలయ్య తో పాటు పలువురు పాల్గొన్నారు....