గ్యాస్ సిలిండర్ల డబ్బులు పడకపోతే రేవంత్ రెడ్డిని అడగండి
జోగులాంబ గద్వాల 26 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: లో గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ రూ.500 పడడం లేదని శ్రీ లక్ష్మీ నరసింహ గ్యాస్ ఏజెన్సీ సిబ్బందిని నిలదీసిన ప్రజలు? వెళ్లి రేవంత్ రెడ్డిని అడగండి అంటూ సమాధానం ఇచ్చిన గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది.