వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పచర్ల కుమార్

Nov 26, 2024 - 19:53
Nov 26, 2024 - 19:53
 0  16
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పచర్ల కుమార్
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పచర్ల కుమార్

జోగులాంబ గద్వాల 26 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: రాజోలి. మండలం పచర్ల గ్రామం   దగ్గర మాజీ శాసనసభ్యులు ఏఐసిపి కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పచ్చర్ల కుమార్   ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సన్న రకాలకు బోనస్ 500 రూపాయలు  తేమశాతం 17 ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2320 సాధారణ రకం వరి ధాన్యానికి 2300 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది అన్నారు వారితోపాటు పచ్చర్ల గ్రామ నాయకులు  జోగులాంబ ఆలయ ధర్మకర్త విశ్వనాథ రెడ్డి  పెద్ద రెడ్డి  రజాక్ రంగస్వామి మౌలాలి ఆటో పౌల్  రాజరత్నం గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333